భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన, బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటైన వెన్యూలో నెక్ట్స్ జనరేషన్‌ని భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది... Read More
భారతదేశం, అక్టోబర్ 5 -- మధ్యప్రదేశ్‌లో 11 మంది చిన్నారుల మృతికి కారణమైందని భావిస్తున్న ఒక కఫ్ సిరప్ (దగ్గు మందు) శాంపిల్స్‌లో అధిక స్థాయిలో విషపూరిత రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ తయా... Read More
భారతదేశం, అక్టోబర్ 5 -- వివో సంస్థ ఈ నెలలో భారత్‌లో కొత్త వీ సిరీస్ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆ మోడలే వివో వీ60ఈ 5జీ. అధికారిక విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన... Read More
భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ని విడుదల చేసి కొన్ని వారాలు మాత్రమే అయింది. అప్పుడే తదుపరి సిరీస్ అయిన ఐఫోన్ 18 గురించి పుకార్లు, లీక్‌లు ఇంటర్నెట్‌లో ... Read More
భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రపంచ మార్కెట్‌లో అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా టెక్ దిగ్గజాలైన యాపిల్, షావోమీ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు - ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, షావోమీ 17... Read More
భారతదేశం, అక్టోబర్ 5 -- పంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ తాజాగా, అక్టోబర్ 5న తన అత్యధిక రికార్డు స్థాయిని చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ మధ్య ప... Read More
భారతదేశం, అక్టోబర్ 5 -- భారత సాఫ్ట్వేర్ సంస్థ జోహో రూపొందించిన స్వదేశీ ఇన్స్టంట్ మెసేజింగ్, కాలింగ్ యాప్ 'అరట్టై'. వాట్సాప్‌కి ప్రత్యామ్నాయంగా పేరొందిన ఈ అరట్టై భారత్‌లో వేగంగా జనాదరణ పొందుతోంది. ఇద... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునేవారు, ఏదైనా ఒక రుణదాతను ఎంచుకునే ముందు, వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను పోల్చి చూడటం చాలా ముఖ్యం. తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకు... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ సీజన్ మొదటి తుపాను 'శక్తి'! శుక్రవారం నాటి ఐఎండీ నివేదిక ప్రకారం.. ఇది గుజరాత్ ద్వారకకు సుమారు 300 కిమీ, పోర్బందర్కు 360 కిమీ పశ్చిమాన కేంద్రీకృత... Read More
భారతదేశం, అక్టోబర్ 4 -- గత నెలలో విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ కొన్ని ఆకర్షణీయమైన అప్గ్రేడ్లు, ఫీచర్లతో ప్రజల వచ్చింది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫీచర్లలో ఒకటి డ్యూయల్ క్యాప్చర్ వీడియో రికార్డి... Read More